భద్రాచలం కిమ్స్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డా. వెంకటేష్ రెడ్డి అందుబాటులోకి
భద్రాచలం, ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలోని కిమ్స్ హాస్పిటల్ లో జీర్ణ కోశములు, ప్రేగులు మరియు లివర్ వ్యాధుల చికిత్సలో ప్రావీణ్యం కలిగిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ వెంకటేష్ రెడ్డి రాయ్ (MD, DM) ఈ నెల 30వ తేదీన భద్రాచలం కిమ్స్ హాస్పిటల్లో రోగులకు వైద్యసేవలు అందించనున్నారు.
ఈ సందర్భంగా ల్జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న రోగులు డాక్టర్ వెంకటేష్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని హాస్పిటల్ వర్గాలు సూచించాయి. అవసరమైన వారు ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవచ్చని తెలియజేశారు.
Post Views: 48









