అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్న ఏసీపీ రమేష్ – మణుగూరులో ప్రజల నుంచి హర్షధ్వానాలు!
మణుగూరు,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతిపై యుద్ధం ప్రకటించిన ఏసీపీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) రమేష్ శక్తివంతమైన దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఇటీవల వరుసగా జరిపిన తనిఖీలతో పలువురు అవినీతికి పాల్పడిన అధికారులను నిలదీసి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
అయకట్టుగా, రమేష్ ధైర్యసాహసాలు, నిష్కలంక విధి నిర్వహణకు మణుగూరు పట్టణ ప్రజలు ఘనంగా అభినందనలు తెలుపుతున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవర్గాలు, సామాన్య ప్రజలు ఆయన చర్యలను అభినందిస్తూ, చట్టపరమైన శుద్ధి కోసం ఆయన ప్రయత్నాలను మెచ్చుకుంటున్నారు.
Post Views: 29









