ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు .

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు . కరకగూడెం,ఆధాబ్ న్యూస్
కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ నుంచి రాయనపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మలకం రమేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనకు కారణమైన ట్రాక్టర్‌ను స్థానిక యువకులు పక్కకు జరిపి, వెంటనే 108 వాహనానికి సమాచారం అందించి బాధితుడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!