,డిసెంబర్ ఆధాబ్ న్యూస్ : పస్ర ,తాడ్వాయి మధ్య లోని జలగలంచ బ్రిడ్జి వద్ద బస్సు లారీ ఢీకొని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో బస్సులోనే ప్రయాణికులకు గాయాలయ్యాయని సమాచారం? బ్రిడ్జి మీద పెద్ద వాహనాలు ప్రమాదానికి గురి అవ్వడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
Post Views: 33









