ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అమెరికాలో దుండగులు కాల్పులో ఖమ్మ వాసి మృతి.

ఖమ్మం,ఆధాబ్ న్యూస్ : అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26)చనిపోయాడు. సాయితేజ ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే అమెరికా వెళ్లాడు అని సమాచారం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!