ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ‘గేమ్ చేంజర్ ‘ఈవెంట్ టెక్సాలో

ఆధాబ్ న్యూస్ ,మూవీ న్యూస్ : రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గేమ్ చెంజర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 21న అమెరికాలోనే టెక్సాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ‘గేమ్ చేంజర్’ఈవెంట్ ను అత్యంత బారి స్థాయిలో అందరికీ గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించడంతో సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్