భద్రాచలం నవంబర్ 22 ఆధాబ్ న్యూస్ : వాహనదారులు అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని భద్రాచలం ఎంవిఐ సంగం వెంకట పుల్లయ్య అన్నారు. స్థానిక ఎంవిఐ కార్యాలయంలో వాహనదారులకు ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపకూడదని ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ హెల్మెట్ ధరించాలని ఆయన ఈ సందర్భంగా వాహనదారులకు తెలియజేశారు.
Post Views: 46









