పర్ణశాల నవంబర్ 23 ఆధాబ్ న్యూస్:గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాన్ని దుమ్ముగూడెం పశువైద్యశాల పరిధిలోని సున్నంపేట గ్రామంలో డాక్టర్ లిఖిత నిర్వహించారు. దూడలకు నట్టలు నివారణ మందులు వేశారు. చర్ల పశువైద్యరాలు సుధారాణి జిల్లా గోపాలమిత్ర సూపర్వైజర్ లక్ష్మణ్ గోపాలమిత్రాలు నరేష్ పాల్గొన్నారు.
Post Views: 59









