పదోన్నతి పొందిన ఎస్సైలకు హార్దిక శుభాకాంక్షలు
ఆధాబ్ న్యూస్: వెబ్ డెస్క్
12వ బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు కందుల అశోక్ కుమార్, బోయిన పరశురాములు, కొండపర్తి నరేష్, ముత్త రవికుమార్ ఎస్సై హోదా నుంచి సీఐ హోదాకు పదోన్నతి పొందారు.
ఈ సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.
Post Views: 39









