ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కేజీబీవీల్లో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

కేజీబీవీల్లో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ప్రత్యేకంగా స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి కార్యాలయం తెలిపింది. జిల్లాలోని అర్హత ఉన్న బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

కేజీబీవీలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి వివిధ గ్రూపుల్లో అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లు ఇలా ఉన్నాయి:

ఆళ్లపల్లి: MPC/Bi.P.C – 49

అన్నపురెడ్డిపల్లి: MPC/Bi.P.C – 30

భద్రాచలం: MPC/Bi.P.C – 37

బూర్గంపహాడ్: CEC – 11

చంద్రుగొండ: CEC – 20

చర్ల: CEC – 32, MPHW – 22

దుమ్ముగూడెం: MPC/Bi.P.C – 25

గుండాల: CEC – 10, MPHW – 15

జూలూరుపాడ్: MPC/Bi.P.C – 11

కరకగూడెం: CEC – 30

ములకలపల్లి: CEC – 10

పాల్వంచ: MPC/Bi.P.C – 10

పినపాక: MPC/Bi.P.C – 40

టేకులపల్లి: MPC/Bi.P.C – 44

అలాగే, స్కూల్ స్థాయిలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

📍 KGBV భద్రాచలం

6వ తరగతి – 12

7వ తరగతి – 03

8వ తరగతి – 08

10వ తరగతి – 05

📍 KGBV బూర్గంపహాడ్

6వ తరగతి – 17

7వ తరగతి – 13

8వ తరగతి – 12

9వ తరగతి – 05

10వ తరగతి – 03

📍 KGBV చర్ల

6వ తరగతి – 16

7వ తరగతి – 12

8వ తరగతి – 10

9వ తరగతి – 07

10వ తరగతి – 18

📍 KGBV టేకులపల్లి

6వ తరగతి – 18

📍 KGBV దుమ్ముగూడెం

6వ తరగతి – 15

7వ తరగతి – 09

9వ తరగతి – 18

ఇందులో భాగంగా విద్యార్థినులు తగిన ఆధారపత్రాలతో వెంటనే సమీపంలోని కేజీబీవీకి వెళ్లి స్పాట్ అడ్మిషన్ పొందవచ్చని అధికారులు తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత కేజీబీవీ ప్రధానోపాధ్యాయులను సంప్రదించవచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!