కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి వద్ద బూడిద వాగు పొంగిపొర్లుతున్న దృశ్యాన్ని సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. భారీ వర్షాల కారణంగా వాగు నీరు పెరిగి, బ్రిడ్జి వద్ద కోతకు గురౌతున్న ప్రాంతాన్ని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో కుమార్, ఎంపీవో మారుతి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ వాగు వద్దకు వెళ్లరాదని అధికారులు సూచించారు.
Post Views: 33









