మణుగూరులో రైతునేస్తం కార్యక్రమం: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కలెక్టర్ జితిష్ వి పాటిల్ స్వాగతం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్టమల్లారం గ్రామంలో జరిగిన రైతునేస్తం కార్యక్రమంకు మణుగూరు శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అధికారులందరూ వివరించారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న భరోసా నిధుల పంపిణీపై ఈ సమావేశంలో చర్చించారు.
Post Views: 46









