కరకగూడెంలో గాలి దుమారంతో వాన రేగళ్ల రహదారిపై భారీ వృక్షం నేలమట్టం.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో మంగళవారం మధ్యాహ్నం గాలి దుమ్ముతో ఒక్కసారిగా వర్షం కురిసింది , గాలి ఉధృతికి రేగళ్లకు వెళ్లే రహదారిపై భారీ వృక్షం నేలమట్టమయ్యాయి.
దీంతో రహదారి పూర్తిగా మూసుకుపోయింది. వాహనదారులు రాకపోకలకు నిలిచిపోయి
స్థానిక అధికారులు సమాచారాన్ని అందుకున్న వెంటనే స్పందించి, సంబంధిత శాఖలతో కలిసి వృక్షాలను తొలగించే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కొన్ని గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
Post Views: 45







